మండల అధ్యక్ష పదవికి రాజీనామా

మండల అధ్యక్ష పదవికి రాజీనామా

KMR: మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజు రాజీనామా చేశారు. బుధవారం ఈ విషయాన్ని ఆయన తెలిపారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు, తనకు నచ్చని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో మండల కాంగ్రెస్ వర్గాల్లో ఈ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.