తాడేపల్లిగూడెంలో అల్లూరు సీతారామరాజు వర్ధంతి

తాడేపల్లిగూడెంలో అల్లూరు సీతారామరాజు వర్ధంతి

W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పేరీచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పేరిచర్ల మురళికృష్ణంరాజు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు పోరాటపటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.