భారత్‌కు చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌కు చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అవుతారు. రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆయన మూడు రోజుల పాటు భారత్‌తో పర్యటించనున్నారు. ఈ క్రమంలో భారత్-చైనా సరిహద్దు వివాదంపై చర్చించనున్నారు.