మద్యం వ్యాపారులతో ఎక్సెజ్ అధికారుల సమావేశం

KDP: ప్రొద్దుటూరులో మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ అధికారులు బుధవారం సమావేశమయ్యారు. కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ జయరాజు, జిల్లా ఎక్సైజ్ సూపర్‌రింటెడ్ రవికుమార్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. గతంలోకన్నా ఇప్పుడు బార్ల పాలసీ సులభతరంగా ఉందని తెలిపారు.