బొడ్రాయి ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకున్నమాజీ ఎమ్మెల్యే

బొడ్రాయి ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకున్నమాజీ ఎమ్మెల్యే

JN: జఫర్‌గడ్ మండలం జితమ్మడపల్లి గ్రామంలో నేడు బొడ్రాయి, దుర్గా మాత ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గ్రామస్తులతో కలిసి భాగస్వామ్యం పంచుకున్నారు. బొడ్రాయి దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు రాజయ్యకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.