'CM రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి'

'CM రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి'

BHPL: రేగొండ మండల కేంద్రంలో ఇవాళ BJP మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాపన్న మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రచారంలో 'ఆపరేషన్ సింధూరం' పై రేవంత్ వ్యాఖ్యలు సైన్యం, దేశాన్ని అవమానిస్తాయని ఖండించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తామని హెచ్చరించారు.