'మానస దేవి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం'

'మానస దేవి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం'

KNR: అత్యంత మహిమ కలిగిన మానస దేవి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన హీరో శ్రీకాంత్ అన్నారు. గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన మానసా దేవి అమ్మవారిని సినిమా హీరో శ్రీకాంత్, నటుడు భూపాల్ రాజ్, ప్రొడ్యూసర్ విజయ్‌లు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు అమరనాథశర్మ ఆశీర్వాదం ఇచ్చారు.