VIDEO: శ్రమదానంతో రోడ్డును బాగు చేసిన విద్యార్థులు

VIDEO: శ్రమదానంతో రోడ్డును బాగు చేసిన విద్యార్థులు

CTR: పుంగనూరు పట్టణం కొత్తయిండ్లు మున్సిపల్ హై స్కూల్ వద్ద గురువారం సాయంత్రం విద్యార్థులు శ్రమదానంతో రోడ్డును సరి చేశారు. ప్రధాన రహదారి నుంచి స్కూల్ వద్దకు వెళ్లే మార్గం మొదట్లో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సైకిల్‌పై వెళ్లే విద్యార్థులు తరచూ కింద పడిపోయి గాయపడుతున్నారు. దీంతో అక్కడ మట్టిని నింపి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి చదును చేశారు.