40 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు!
TG: మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. నిన్న KMM, మహబూబాబాద్, కొత్తగూడెం, MLG, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాలలో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. MAR 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయన్నారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా) నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.