సర్పంచ్‌గా బండ వినీల నరసింహారెడ్డి

సర్పంచ్‌గా బండ వినీల నరసింహారెడ్డి

JGL: కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బండ నరసింహారెడ్డి- వినీల బీజేపీ మద్దతుదారు గెలుపొందారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా పని చేస్తానని నూతన సర్పంచ్ తెలిపారు. ప్రజల సహకారంతో అప్పారావుపేటను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.