ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: కొత్తగూడెం పట్టణంలోని మధుర బస్తీలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. రంజాన్ పండుగ సోదరభావం, సహనం, దానం వంటి గొప్ప విలువలను మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు.