ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సర్పంచ్‌లను సన్మానించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
★ చెప్రాల సర్పంచ్, ఉప సర్పంచ్‌పై కేసు నమోదు: ఎస్సై ప్రవీణ్
★ ఆదిలాబాద్‌లో నూతన బీఆర్‌ఎస్ సర్పంచులను సన్మానించిన మాజీమంత్రి జోగు రామన్న
★ భీంసరి గ్రామ పంచాయతీలో 700 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కార్తీక్