వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
NLG: నల్గొండ పట్టణంలోని BTS దుర్గా కాలనీలో శనివారం 1 టౌన్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు.. నమ్మదగిన సమాచారం మేరకు దుర్గా కాలనీలో వ్యభిచార గృహంపై దాడి చేశామన్నారు. నిర్వాహకులు, ఒక వీటుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.