అయ్యప్ప భక్తులకు GOOD NEWS

అయ్యప్ప భక్తులకు GOOD NEWS

విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇకపై ఇరుముడిని చెక్-ఇన్ లగేజీలో వేయాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. దీంతో పవిత్రమైన ఇరుముడిని చేతితో పట్టుకునే క్యాబిన్‌లోకి వెళ్లొచ్చు. పౌరవిమానయాన శాఖ ఇచ్చిన ఈ స్పెషల్ పర్మిషన్ జనవరి 20 వరకు వర్తిస్తుంది. కావున స్వాములు ఇక నిశ్చింతగా ప్రయాణించవచ్చు.