BEL పోస్టులకు ఇవాళే ఇంటర్వ్యూ

BEL పోస్టులకు ఇవాళే ఇంటర్వ్యూ

హైదరాబాద్ నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూ జరగనుంది. ఈ పోస్టుల కోసం ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు.. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్‌ను ఇంటర్వ్యూకి తీసుకెళ్లాలి. అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు హాజరుకావచ్చు.