కిచెన్ షెడ్డులోనే వంట వండాలి: MEO
SRD: పాఠశాల కిచెన్ షెడ్డులోనే MDM వంట చేయాలని సిర్గాపూర్ MEO నాగారం శ్రీనివాస్ సూచించారు. సంగం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం (MDM) నిర్వాహకులు, పేరెంట్‌తో సమావేశం నిర్వహించారు. ఇంటి వద్ద వండి బడికి తీసుకురావద్దని, ఏవైనా అజాగ్రత్తలు జరిగే అవకాశాలుంటాయని, అందుకే కిచెన్ షెడ్డులోని వంట చేయాలని సూచించారు. వంట పాత్రలు శుభ్రంగా ఉంచాలన్నారు.