వెంకీ, త్రివిక్రమ్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్?
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికి 'బంధు మిత్రుల అభినందనలతో' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు సినీవర్గాల్లో టాక్.