సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ కిట్స్ అందజేత
RR: BRR ఫౌండేషన్ ఛైర్మన్ బూరద రామ్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుట్ల గ్రామంలో ఉన్న పలు యువజన సంఘాలకి, యూత్ సభ్యులకి క్రికెట్ కిట్స్ అందజేశారు. అనతరం, BRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, 6వ వార్డు సభ్యులు పున్నం రాము ఈ రోజు ఉదయం గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి భజన మండలి, శ్రీ యువసేన యూత్, బుగ్గతండా సభ్యులకు క్రికెట్ కిట్లు ఇచ్చారు.