పాలిటెక్నిక్ హాస్టల్ వాచ్ మెన్ తొలగింపు

పాలిటెక్నిక్ హాస్టల్ వాచ్ మెన్ తొలగింపు

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వాచ్‌మె‌న్ శేఖర్‌ను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న మద్యం సేవించి విద్యార్థులకు వడ్డించే అన్నం గిన్నెలో కాలు పెట్టి మత్తులో పడుకున్నాడు. విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీసి అధికారులకు పంపించడంతో వేంటనే స్పందించి అతడిని విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు.