ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ కొత్త ఏడాది ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సుభిక్షత తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ వర్ధన్నపేటను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.