VIDEO: ఖాళీ బిందెలతో మాజీ ఎమ్మెల్యే నిరసన

VIDEO: ఖాళీ బిందెలతో మాజీ ఎమ్మెల్యే నిరసన

SKLM: మెలియాపుట్టి మండలంలో గిరిజన మారుమూల గ్రామమైన భరణికోటలో వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం పర్యటించారు. వైసీపీ హయాంలో త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం త్రాగునీటి సరఫరా చేయలేదన్నారు. స్థానికులతో మాట్లాడి ఈ వేసవి నీటి ఎద్దడి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.