జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TG: మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పైలెట్లతో ఉన్న పరిచయాలతో సర్వేలు చేస్తా అంటున్నారు. CM రేవంత్ రెడ్డికి చంచల్ గూడ జైలులో జేబు దొంగల పరిచయాలు ఉన్నాయి కాబట్టి దొంగతనాలు చేయిస్తున్నాడా?. శవాలు తీసే వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకుంటే SLBC టన్నెల్ లోపల ఉన్న శవాలు తీసే వాళ్ళు' అని విమర్శించారు.