పుంగనూరులో మానిటరింగ్ కమిటీ సమావేశం

పుంగనూరులో మానిటరింగ్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో SC, ST విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ రాము ఆధ్వర్యంలో జరిగింది. మొదట డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సమావేశంలో ప్రారంభించారు. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.