మండలానికి రబి విత్తనాల పంపిణీ..!
AKP: రావికమతం మండలంలో రబి సాగు కోసం విత్తనాలు రైతు సేవ కేంద్రాలకు చేరాయి, అన్నారు వ్యవసాయ అధికారి రమేశ్ బాబు. మండలానికి 13.56 కిలోల మినుములు, 1.36 కిలోల పెసలు, K6 రకపు వేరుశెనగ 70 బస్తాలు కేటాయించబడ్డాయని తెలిపారు. గ్రామాల RSK లకు పంపిణీ చేయాలని కోరారు. మినుములు, పెసలు 4 కిలోలు, వేరుశనగ 30 కిలోల బస్తాలుగా విక్రయిస్తారాని వెల్లడించారు.