పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చాటండి: సీఐ

పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చాటండి: సీఐ

KRNL: కర్నూల్ స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో ఉన్న వెయిట్ లిఫ్టింగ్ హాల్లో శుక్రవారం 3వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను 2వ పట్టణ సీఐ నాగరాజు, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు కలిసి ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.