పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

SRD: సంగారెడ్డి జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదవ తరగతి పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరీక్షల సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.