VIDEO: నగరంలో దొంగల హల్ చల్

VIDEO: నగరంలో దొంగల హల్ చల్

HNK: నగరంలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళంవేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. రాంనగర్‌లోని ఒ ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 60 వేల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని సీసీ పుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు.