VIDEO: క్యాంపు కార్యాలయం ప్రారంభం: బీజేపీ నిరసనలు

NLG: నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత క్యాంప్ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించారు. దీనిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలుపుతూ.. R&B గెస్ట్ హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు. వారు మంత్రి కార్యాలయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఈ పరిస్థితి పోలీసుల దృష్టికి చేరడంతో, నిరసనకారులను పలు స్టేషన్లకు తరలించారు.