ఎయిడ్స్ పై అవగాహన సదస్సు
ELR: నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ పెద్ద కాసిం మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు దూరంగా ఉండవలసిన అవసరం లేదన్నారు. ఎయిడ్స్ సంక్రమిస్తే తప్పనిసరిగా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనతో మందులు వాడకంతో నివారించవచ్చన్నారు.