రేపు యాగంటి పల్లె గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పర్యటన
NDL: రేపు బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటిస్తున్నట్లు వైసీపీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గ్రామంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.