ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎంపీ
KDP: పులివెందుల పట్టణం స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యల వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి కృషి చేశారు. ఎంపీ ప్రజల నుంచి సుమారు 50 సమస్యల వినతులను స్వీకరించారు.