VIDEO: అద్దె బస్సులను తనిఖీ చేసిన ఆర్టీసీ డిపో మేనేజర్

VIDEO: అద్దె బస్సులను తనిఖీ చేసిన ఆర్టీసీ డిపో మేనేజర్

WNP: సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సులను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. ఇవాళ ఆర్టీసీ డిపో‌లోని అద్దె బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బస్సుల పరిశుభ్రత, జీరో బ్రేక్ డౌన్, మెటీరియల్ అవసరాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉచిత ప్రయాణంలో మహిళలకు ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.