మంత్రి పదవి ఇస్తే పార్టీకి మంచిది: రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి ఇస్తే పార్టీకి మంచిది: రాజగోపాల్ రెడ్డి

TG: మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీకే మంచిదన్నారు. తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందని, CM రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి ఉద్యమకారుల సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు.