విద్యుత్ చౌర్యానికి రూ.2.70లక్షల జరిమానా

GNTR: గొట్టిముక్కలకి చెందిన పేరం వెంకటరెడ్డి విద్యుత్‌ను అక్రమంగా వినియోగించిన కేసులో GNTR కోర్టు తీర్పు వెలువరించింది. 2018లో డిస్కం అధికారులు దాడి చేసి అరెస్టు చేసిన ఈ కేసులో వెంకటరెడ్డి 2,690వాట్స్ విద్యుత్‌ను అక్రమంగా వినియోగించాడని రుజువై, రూ.44,859 నష్టం కలిగించినట్టు తేలింది. ఛార్జిషీట్లో పేర్కొనడంతో కోర్టు రూ.2.70లక్షల జరిమానా విధించింది.