సర్పంచి స్థానానికి బరిలో నిలిచిన యువకుడు
NLG: సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు యువకులు ఆసక్తి చూపుతున్నారు. చిట్యాల మండలం నేరడ గ్రామపంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా... యువకుడు వీరమల్ల అరుణ్ కుమార్ వట్టిమర్తి సెక్టార్‌లో ఏఆర్వోకు శుక్రవారం నామినేషన్‌ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.