'ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలి'

'ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలి'

KMM: ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులకు తప్ప ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం లేద‌ని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఆరోపించారు. శుక్రవారం చింతకాని తాహాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.