మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మొదటి విడత జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ విజయేంద్ర బోయి
★ కాంగ్రెస్ మోసానికి గుణపాఠం చెప్పాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
★ రెండేళ్ల అభివృద్ధిని చూసి గెలిపించండి: MLA మధుసూధన్ రెడ్డి
★ ఎన్నికల పరివర్తన నియామాళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: MBNR ఎస్సై విక్రమ్