విద్యార్థిలతో ఇంగ్లీష్ పాఠం చదివించిన కలెక్టర్

KNR: దుర్షీడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదులను ప్రమీల సత్పతి కలెక్టర్ పరిశీలించారు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. వారితో ఇంగ్లీష్ పాఠం చదివించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తల్లిదండ్రుల సమావేశాలు తరచుగా నిర్వహిస్తూ పిల్లల ప్రగతిని వివరించాలని తెలిపారు.