'రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి'

'రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి'

SRCL: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇంఛార్జ్ కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీకృత కార్యాలయం హాల్లో మినీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.