VIDEO: ఉప్పల్ స్టేడియం వద్ద ఫాన్స్ సందడి
HYD: సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.హోం గ్రౌండ్‌లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హ్యాట్రిక్ పై కన్నేసింది. ఆరు మ్యాచులు ఆడి మూడు మ్యాచులు గెలిచిన సన్ రైజర్స్ జోష్‌లో ఉంది. హోంగ్రౌండ్‌లో SRH విజయాన్ని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.