ముగిసిన రెండో రోజు ఆట.. ఆధిక్యంలో భారత్
సాతాఫ్రికా-'A', భారత్-'A' జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. డే టూ స్టంప్స్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 78/3 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో కలిపి ప్రస్తుతం 112 ఆధిక్యంలో ఉంది. రాహుల్(26), కుల్దీప్(0) క్రీజులో ఉన్నారు. కాగా, ఈశ్వరన్(0), సుదర్శన్(23) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో IND 255, SA 221 రన్స్ చేశాయి.