VIDEO: వైభవంగా సీతారాముల కళ్యాణం

VIDEO: వైభవంగా సీతారాముల కళ్యాణం

AKP: శ్రీరామనవమి సందర్భంగా మునగపాక మండలం వాడ్రాపల్లి పెదరామాలయంలో అంగరంగ వైభవంగా వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. భక్తులు కల్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు తెలిపారు.