దేవరగట్టు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
KRNL:హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఆలూరు ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర నాగు నూతన ఛైర్మన్‌గా, లోకేశ్ నాయక్ వైస్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.