'కర సేవకుల త్యా గాలు మర్చిపోలేం'
SRD: అయోధ్య రామ మందిరం కోసం కర సేవకుల త్యాగాలు మర్చిపోలేము అని విశ్వహిందూ పరిషత్ ధర్మప్రచార ప్రముఖ సుభాష్ చంద్ర అన్నారు. కరసేవకుల జ్ఞాపకార్థం సంగారెడ్డిలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హుతాత్మ దివస్ పేరుతో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పవన్ పాల్గొన్నారు.