విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామా: కాకాణి

నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలపై హత్యాయత్నాల కేసులపై మాజీ మంత్రి కాకాణి స్పందించారు. హత్యాయత్నాలు జరక్కుండానే వరుసగా కేసులు మాత్రం నమోదవుతున్నాయని ఆరోపించారు. కోటంరెడ్డి హత్యాయత్నం కేసులో ఎవరిని ఇరికిస్తారో చూడాలంటూ ఎద్దేవా చేశారు. రౌడీ షీటర్లని పెంచిపోషిస్తుంది కోటంరెడ్డి కాదా? అంటూ ప్రశ్నించారు.