మార్‌క్రమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు

మార్‌క్రమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు

రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పొందింది. అయితే 358 భారీ స్కోర్‌ను కూడా భారత్ కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో సెంచరీ(110) చేసిన ఐదెన్ మార్‌క్రమ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా సౌతాఫ్రికా 359 పరుగుల టార్గెట్‌ను 49.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.