నేడు కూటమి సమావేశం

నేడు కూటమి సమావేశం

ELR: నియోజవర్గ స్థాయి కూటమి నేతలతో సన్నాహ సమావేశం సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనలో భాగంగా ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరాంజనేయులు పాల్గొంటారన్నారు.