అక్రమ రవాణా పోలీసుల వశం

అక్రమ రవాణా పోలీసుల వశం

GNTR: దుగ్గిరాల పోలీసులు మంగళవారం రాత్రి స్థానిక లాకులు వద్ద అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని ఎస్సై వెంకటరవి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఒక లారీ నిండా ఉన్న బియ్యం బస్తాలతో సహా, 3 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో కొందరు భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో విచ్చలవిడిగా తరలిస్తున్నారని తెలిపారు.