శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సరస్వతి కాలువ ద్వారా నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సరస్వతి కాలువ ద్వారా నీటి విడుదల

NRML: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని గురువారం దిగువకు విడుదల చేశారు. రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మార గంగారెడ్డి చిన్నయ్య, ఇరిగేషన్ ఈఈ అనిల్, డీఈ నరేష్, ఏఈలు పాల్గొన్నారు.