OTTలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. తాజాగా దీని OTT రిలీజ్‌పై నయా అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకోగా.. వచ్చే నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.